Friday, August 14, 2009

i dont wanna missing u..

nitho edu[7] adugulu nadavalani ..
nitho gadipee prathikshanam pula vanam avalani..
aa gnapakaluu enaduu duram kakudadhanii..korukuna..
nak otamee migilindhi.. nen gelupuki duram ani thelisindhi..
nen ninnu cherukolenaa.. antuu manasu avedhana chendhuthundhi..
nen ninu marichina na manasu matram nen maravanantundhi..


nu ekadunaa happy ga vundali

love u ..love u so much..
i dont wanna missing u..

4 comments:

  1. aboooooooooooooo..nen ninu marichina na manasu matram nen maravanantundhi..gundelu pindesavee

    ReplyDelete
  2. antha chala bagundi english ni avoid chestey madyalo..inka chala baguntundi.

    ReplyDelete
  3. నీతో ఏడడుగులు నడవాలని..
    నీతో గడిపే ప్రతీక్షణం పూలవణం కావాలని..
    ఆ ఙ్నాపకాలు ఏనాడు దూరం కాకుడధని కొరుకున్నా..
    నాకు ఓటమే మిగిలింది...నేను గెలుపుకి దూరం అని తెలిసింది..
    నేను నిన్ను చేరుకోలేనా...అంటు మనసు ఆవేదన చెందుతుంది..
    నేను నిన్ను మరిచినా...నా మనసు మాత్రం నిన్ను మరవనంటుంది..
    నీవు ఏక్కడున్నా సంతోషంగా వుండాలని నా మనసు కొరుకుంటుంది..
    ప్రేమించాను నిన్నే...ప్రేమిస్తూన్నాను నిన్నే...ప్రేమిస్తాను నిన్నే...కడవరకు...నా తుదిశ్వాస వరకు....
    వుంటాను నీకోసం....వేచివుంటాను మన ప్రేమకోసం.....మరో జన్మ వరకు.

    ReplyDelete